గురుకులం విద్యార్థి ఆత్మహత్య
పాఠశాలకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఓ విద్యార్థి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డలో మంగళవారం జరిగింది.
గుండాల, జూలై 23: పాఠశాలకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఓ విద్యార్థి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డలో మంగళవారం జరిగింది. రోళ్లగడ్డ అజ్మీరా వీరు, అరుణ కుమారుడు సుధీర్(10) గుండాల గురుకులంలో 6వ తరగతిలో చేరాడు. అక్కడ ఉండలేక సోమవారం ఇంటికొచ్చాడు. మంగళవారం ఉదయం తల్లిదండ్రులు పనులకు వెళ్లగా.. భయంతో ఇంట్లో పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ సుధీర్ మృతిచెందాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

