బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల నుంచి వర్షాలు విడువకుండా కురుస్తున్నాయి. ఆదివారం కూడా పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని కుండపోత వర్షం కురిసింది.
చెరువులోకి స్నానానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యంకాగా, మరొకరి ఆచూకీ తెలియాల్సి ఉన్నది.
రాజకీయం చేయకుండా చేతనైతే వరద బాధితులకు భరోసా కల్పించాలని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శుక్రవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 9, 10, 11, 29 డివిజన్లలో వరద ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ సిక్త