భారత రక్షణ రంగానికి పూర్తిస్థాయిలో ఊతమిచ్చి, డిఫెన్స్ ఎక్స్పోర్టర్గా దేశాన్ని ని లిపేందుకు అహర్నిశలూ కృషి చేస్తామని డి ఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేష న్ (డీఆర్డీవో) చైర్మన్ డాక్ట
అత్యాధునిక పరిశోధనల కేంద్రంగా ఐఐటీ హైదరాబాద్ పేరుగాంచిందని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వీ కామత్ అన్నారు. ఆదివారం ఐఐటీహెచ్లో డీఆర్డీవో ఇండస్ట్రీ-అకాడెమియా సెంటర్ను ఆయన ప్రారంభించారు.