డీఆర్డీవో చీఫ్ సమీర్ పదవీ కాలం పొడిగింపు
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) చీఫ్ సమీర్ వీ కామత్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఓ ఏడాదిపాటు పొడిగించింది.
న్యూఢిల్లీ: భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) చీఫ్ సమీర్ వీ కామత్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఓ ఏడాదిపాటు పొడిగించింది. శాస్త్రవేత్త కామత్ 2022 ఆగస్టు 25న డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యదర్శిగా, డీఆర్డీవో చైర్మన్గా నియమితులయ్యారు. ఆయన పదవీ కాలాన్ని 2024 జూన్ 1 నుంచి 2025 మే 31 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పొడిగిస్తూ క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

