Catalyst Lab | కోయింబత్తూరులో తొలి క్యాటలిస్ట్ ల్యాబ్‌ను ప్రారంభించిన నారాయణ స్కూల్స్ యాజమాన్యం
Catalyst Lab | నారాయణ స్కూల్స్ యాజమాన్యం తమిళనాడులోని కోయింబత్తూరులో తన తొలి క్యాటలిస్ట్ ల్యాబ్‌ను ప్రారంభించింది. స్వీయ అన్వేషణ, ఇంటరాక్టివ్ యాక్టివిటీస్, గైడెడ్ రిఫ్లెక్షన్ ద్వారా విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలకు పెంపొందించడం ఈ క్యాటలిస్ట్ ల్యాబ్ ఉద్దేశం. విద్యార్థులు పూర్తి ఏకాగ్రతతో ఒక అనుభవపూర్వక అభ్యాస వాతావరణంలో నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడానికి ఈ క్యాటలిస్ట్ ల్యాబ్ తోడ్పడుతుంది. కోయంబత్తూరులోని వడవల్లి క్యాంపస్‌లో ఈ క్యాటలిస్ట్ ల్యాబ్‌ను ప్రారంభించారు.
Catalyst Lab : నారాయణ స్కూల్స్ యాజమాన్యం తమిళనాడులోని కోయింబత్తూరులో తన తొలి క్యాటలిస్ట్ ల్యాబ్‌ను ప్రారంభించింది. స్వీయ అన్వేషణ, ఇంటరాక్టివ్ యాక్టివిటీస్, గైడెడ్ రిఫ్లెక్షన్ ద్వారా విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలకు పెంపొందించడం ఈ క్యాటలిస్ట్ ల్యాబ్ ఉద్దేశం. విద్యార్థులు పూర్తి ఏకాగ్రతతో ఒక అనుభవపూర్వక అభ్యాస వాతావరణంలో నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడానికి ఈ క్యాటలిస్ట్ ల్యాబ్ తోడ్పడుతుంది. కోయంబత్తూరులోని వడవల్లి క్యాంపస్‌లో ఈ క్యాటలిస్ట్ ల్యాబ్‌ను ప్రారంభించారు.
ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే, విద్యార్థులను భవిష్యత్తుకు తగిన విధంగా తీర్చిదిద్దడం లాంటి వాటికి తోడ్పడే ఈ తరహా ‘మైండ్‌సెట్ డెవలప్మెంట్ అండ్ వెల్-బీయింగ్ ల్యాబ్’ కోయింబత్తూరులో మొట్టమొదటిది. ఇది సంపూర్ణ విద్యపట్ల నారాయణ విద్యాసంస్థల నిబద్ధతను తెలియజేస్తున్నది. నారాయణ స్కూల్స్ ప్రస్తుత విద్యా సంవత్సరంలో తమ క్యాంపస్‌లు అన్నింటిలో కలిపి 20 క్యాటలిస్ట్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది. తద్వారా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా విస్తరింపజేస్తున్నది.
తమిళనాడు పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్, తమిళనాడు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి వి సంపత్ కుమార్, కోయంబత్తూరు ఎమ్మెల్యే కనిమొళి సంతోష్, నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ శరణి పొంగూరు సమక్షంలో కోయింబత్తూరు క్యాటలిస్ట్ ల్యాబ్ ప్రారంభోత్సవం జరిగింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

