తంలో పలు దేశాల పుస్తక మేళాల్లో పాల్గొన్నాను. ఈమారు నా పుస్తక యాత్ర దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో సాగింది. గతంలో నేను చూసిన, పాల్గొ న్న పుస్తక మేళాలకంటే ఇది నాకు కొద్దిగా భిన్నంగా కనిపించింది.
బాలల సర్వతోముఖాభివృద్ధికి ఎటువంటి బౌద్ధిక ప్రపంచానికి వాళ్ళను తీసుకెళుతున్నాం అనే విషయాన్ని ఆలోచించుకున్నప్పుడు ఈ అంతర్జాతీయ పిల్లల పుస్తక దినోత్సవం, దాని విశిష్ట త తెలుస్తుంది.