‘మహాత్మాగాంధీ చిత్రకథ’ ఆవిష్కరణ
ప్రముఖ గాంధేయ రచయిత్రి సరళా బెన్ 50వ దశకంలో రాసి, బొమ్మలు వేసిన ‘మహాత్మాగాంధీ చిత్రకథ’ పుస్తకాన్ని 14 భారతీయ భాషల్లో వివిధ రచయితలు అనువదించారు.
- తెలుగులో అనువదించిన బాలసాహితీవేత్తలు
హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): ప్రముఖ గాంధేయ రచయిత్రి సరళా బెన్ 50వ దశకంలో రాసి, బొమ్మలు వేసిన ‘మహాత్మాగాంధీ చిత్రకథ’ పుస్తకాన్ని 14 భారతీయ భాషల్లో వివిధ రచయితలు అనువదించారు. ఆ పుస్తకాన్ని మహాత్మాగాంధీ మనవరాలు తారా గాంధీ భట్టాచార్య న్యూఢిల్లీలోని గాంధీ స్మారక నిధిలో ఆదివారం ఆవిషరించారు. ఈ పుస్తకాన్ని తెలుగులో ప్రముఖ బాలసాహితీవేత్తలు డాక్టర్ సిరి, డాక్టర్ పత్తిపాక మోహన్ బాలల కోసం అనువదించారు. డాక్టర్ కరణ్‌సింగ్ అధ్యక్షతన పుస్తకావిష్కరణ సభ జరిగింది.‘బాలల తాత బాపూజీ’ పుస్తకానికి సైతం పత్తిపాక మోహ న్ ఇటీవల సాహిత్య అకాడమీ అవార్డు అందుకోవడం విశేషం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్‌రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

