మహాకవి దాశరథి పురస్కార గ్రహీత, పద్మశ్రీ అవార్డు గ్రహీత "డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య సాహిత్యం - సమాలోచనం" అను అంశంపై ఈ నెల 19న ఒక్క రోజు జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని సోమ
పల్లెలోనే తన రచనా వ్యాసాంగాన్ని కొనసాగిస్తూ సాహిత్య పరిమళాలలను వెదజల్లుతున్న కూరెళ్ల విఠలాచార్య కృషిని కేంద్ర సర్కారు గుర్తించింది. తన ఇంటినే గ్రంథాలయంగా మలిచి రెండు లక్షల పుస్తకాలను అందుబాటులో ఉంచి�