రాష్ట్రంలో యూనివర్సిటీల పునర్నిర్మాణం జరగాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేదర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఆదివారం అంబేదర్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు.
మహిళలకు విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో జనాభా దామాషా ప్రకారం సరైన వాటా దక్కడంలేదని కాకతీయ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే పేర్కొన్నారు. అన్ని రంగాలలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్�