అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకి ఐఎస్వో గుర్తింపు
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి మూడు విభాగాల్లో ఐఎస్వో సర్టిఫికెట్లు లభించాయి.
బంజారాహిల్స్,అక్టోబర్ 18: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి మూడు విభాగాల్లో ఐఎస్వో సర్టిఫికెట్లు లభించాయి. మంగళవారం యూనివర్సిటీలో వీసీ కే సీతారామారావుకు హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ సంస్థ అధినేత ఆలపాటి శివయ్య సర్టిఫికెట్లను అందజేశారు. వర్సిటీలో నాణ్యమైన ఉన్నత విద్య సేవలను అందిస్తున్నందుకు మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్ విభాగంలో ఐఎస్వో 9001-2015 సర్టిఫికెట్‌ను, ఎనర్జీ స్టాండర్డ్స్ విభాగంలో ఎస్వో 50001-2028 సర్టిఫికెట్‌ను, పర్యావరణ అండ్ గ్రీన్ అడిట్‌లో ఐఎస్వో 14001-2015 సర్టిఫికెట్‌ను అందించినట్టు శివయ్య తెలిపారు. ఐఎస్వో గుర్తింపు తమ వర్సిటీకి రావడం ఆనందంగా ఉన్నదని వీసీ తెలిపారు. కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ప్రొ.సుధారాణి, సీఎస్టీడీ డైరెక్టర్ ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ ఏవీఎన్ రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

