సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో దెబ్బతిన్న రోడ్లు బాగు చేయాలని, అసంపూర్తి రోడ్లను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, అర్ధ
44వ జాతీయ రహదారిని ఆనుకొని మండలంలోని గన్నారం నుంచి సిర్నాపల్లి వరకు డబుల్ లేన్ బీటీ రోడ్డు నిర్మాణం ఐదు రోజుల క్రితం పూర్తయ్యింది. రూ. 10 కోట్ల 50 లక్షలతో 8.3 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించారు.