ఉండటానికి.. డబుల్ బెడ్రూం ఇల్లు, ఆర్థికంగా నిలదొక్కుకోడానికి.. ఆటో, చదువుకుంటానంటే.. సహాయం చేస్తానని హామీ, కుటుంబానికి అండగా ఉంటానని భరోసా. మంత్రి కే తారకరామారావు ఓ పేద యువతికి ఇచ్చిన ధైర్యం
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): లైంగికదాడి, హత్యకు గురైన సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధకశా�