Kamakhya Temple: కామాఖ్యా దేవి ఆలయ ద్వారాలను ఇవాళ తెల్లవారుజామున తెరిచారు. అంబుబాచి మేళా సందర్భంగా నాలుగు రోజుల పాటు ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే.
Nitish Kumar | ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో తిరిగి చేరేందుకు సీఎం నితీశ్ కుమార్కు తలుపులు తెరిచే ఉన్నాయని అన్నారు.
Nitish Kumar | లాలూ వ్యాఖ్యలపై నితీశ్ కుమార్ శనివారం స్పందించారు. ఎవరు ఏమి చెప్పినా తాను పట్టించుకోనని అన్నారు. ‘పరిస్థితులు సరిగ్గా లేవు. అందుకే నేను వారిని (ఆర్జేడీ) వీడాను’ అని చెప్పారు.