Wimbledon : వింబుల్డన్‌లో కొత్త యువరాణి కిరీటం అందుకుంది. మహిళల సింగిల్స్‌లో బార్బొరా క్రెజికోవా (Barbora Krejcikova) విజేతగా అవతరించింది. ఇది ఆమెకు రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్.
Dubai Championships | స్ట్రేలియా ఓపెన్ నెగ్గాక మూడు వారాలకు మళ్లీ రాకెట్ పట్టిన రెండో సీడ్ సబలెంక.. తన పాత శత్రువు, క్రొయేషియాకు చెందిన 31వ ర్యాంకర్ డొనా వేకిక్ చేతిలో ఓటమిపాలైంది.