డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తొలిసారి 90 స్థాయికి పతనమైంది. గతకొద్ది రోజులుగా అమెరికన్ కరెన్సీ ముందు వెలవెలబోతున్న భారతీయ రూపీ.. మంగళవారం మరో చారిత్రక కనిష్ఠానికి పడిపోయింది. ఉదయం ఆరంభం నుంచే నేల
దేశీయ కరెన్సీ రూపాయి విలువ పతనం చెందడంపై రిజర్వు బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువను మార్కెట్ శక్తులే నిర్ణయిస్తాయని పేర్కొన్నారు.