గృహరుణమో, కారు రుణమో.. ఒక్కనెల ఈఎంఐ కట్టకుండా ఆపండి.. బ్యాంకు నుంచి వందలాది ఫోన్లు వస్తాయి. రెండో నెల కూడా ఈఎంఐ జమచేయకపోతే ఇంటికి ఏకంగా నోటీసులు, జప్తు చేస్తామంటూ బెదిరింపులు వస్తాయి.
దేశీయ బ్యాంకింగ్ రంగానికి మంచి రోజులు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.1.50 లక్షల కోట్ల మేర లాభాలు ఆర్జించవచ్చును. దేశ ఆర్థిక పరిస్థితులు కోలుకోవడం ఇందుకు కారణమని విశ్లేషించి�