డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మునుపెన్నడూ లేని స్థాయికి దిగజారింది. మంగళవారం 22 పైసలు క్షీణించి ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని తాకుతూ తొలిసారి 87.88 వద్దకు పతనమైంది. ఒకానొక దశలోనైతే 87.95 స్థాయికి పడిపోవడం గమనార�
దేశీయ కరెన్సీకి మరిన్ని చిల్లులు పడ్డాయి. అంతర్జాతీయ దేశాల్లో అనిశ్చిత పరిస్థితి నెలకొనడంతోపాటు దేశీయ ఈక్విటీలు కుదేలవడంతో కరెన్సీ విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది.