ఇండ్లు, భూములు, ప్లాట్లు, తనఖా రిజిస్ట్రేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన స్లాట్ బుకింగ్ విధానంతో అమ్మకం, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే దానిని రద్దు చేసి పాత పద్ధతినే
స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ డాక్యుమెంట్ రైటర్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా పలు ఎస్ ఆర్ ఓ కార్యాలయాల వద్ద దస్తావేజు లేఖరులు బంద్ పాటించారు.