Do Not Disturb | మొబైల్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే కామన్ సమస్య.. స్పామ్ కాల్స్. రోజూ తెలిసిన వాళ్ల నుంచి వచ్చే కాల్స్ కంటే కూడా కస్టమర్ కేర్ నంబర్ల నుంచి వచ్చే ఫోన్లే ఎక్కువగా ఉంటాయి.
న్యూఢిల్లీ: మనమేదో సీరియస్గా పని చేసుకుంటూ ఉంటాం. ఏదో తెలియని నంబర్ నుంచి ఫోన్ వస్తుంది. ఎవరిదో అని మనం ఆ ఫోన్ ఎత్తకపోయినా.. పదే పదే చేస్తుంటారు. తీరా అంత అర్జెంట్ ఏంటా అని ఫోన్ ఎత్తితే అవతల