పాలమూరులోని కలెక్టర్ బంగ్లా సమీపంలోని ఎస్సీ బాలికల హాస్టల్లో మంగళవారం సాంబారు, చట్నీలో బొద్దింక రావ డం కలంకలం రేపింది. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు ఆం దోళన వ్యక్తం చేశారు.
కంటివెలుగు కార్యక్రమాన్ని అందరూ సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్ జి.రవినాయక్ అన్నారు. సమీకృత కలెక్టరేట్లో బుధవారం కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించారు.