జిల్లాలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. సదాశివనగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో ఇటీవల విషజ్వరంతో ఓ విద్యార్థి మృతిచెందగా.. శనివారం అదే గ్రామానికి చెందిన మరో బాలిక మృతి చెందింది.
సదాశివనగర్ మండలం పద్మాజివాడి ఎక్స్‌రోడ్డు వద్ద ఉన్న ఆర్ఎంపీ రాజిరెడ్డి నిర్వహిస్తున్న దవాఖానను డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ ఆదివారం సీజ్ చేశారు. సదరు ఆర్ఎంపీ ఇటీవల భూంపల్లి గ్రామానికి చెందిన చిన్నారు