మారుమూల ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో కూడా మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలంగాణ డీఎంఈ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
పేట్లబుర్జ్ ప్రసూతి దవాఖానలో ప్రసవించిన మహిళ మృతికి వైరల్ ఫీవరే కారణమని, ఆమెకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయలేదని వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి స్పష్టం చేశారు.