కార్తీకమాసాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం కోసం పంచారామాలకు కొత్తగూడెం ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు డిపో మేనేజర్ యూ.రాజ్యలక్ష్మీ బుధవారం తెలిపారు.
ఆర్టీసీ సంస్థపై ప్రయాణీకులకు అపారమైన నమ్మకం ఉందని, అందుకే ఎన్ని ప్రైవేట్ ట్రావెల్స్ వచ్చినా ఆర్టీసీకి ఆదరణ తగ్గడం లేదని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సంస్థలోని సిబ్బంది, ఉద్యోగులు, డ్రైవర్లు పని చేయాలన�