Diwali 2022 | దీపావళి పండుగ సెలవులో తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది. ముందుగా ప్రకటించిన లిస్ట్ ప్రకారం.. ఈనెల 25వ తేదీ (మంగళవారం) సెలవు కాగా, తాజాగా ఆ సెలవును 24వతేదీ (సోమవారం)కి మార్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్�
ఇకపై న్యూయార్క్లో దీపావళి రోజును సెలవుదినంగా పరిగణిస్తారు. ఈ మేరకు ఒక బిల్లను న్యూయార్క్ అసెంబ్లీ ఆమోదించనున్నది. దీంతో ఎంపైర్ స్టేట్ భవనం దీపావళికి దీపాలతో ప్రకాశించనున్నది