మరో తెలంగాణ తార..ప్రపంచ క్రీడా యవనికపై తళుక్కున మెరిసింది. ఇటలీలో తాజాగా ముగిసిన అండర్-8 ప్రపంచ క్యాడెట్ చెస్ చాంపియన్షిప్లో దివిత్రెడ్డి మువ్వన్నెల పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించాడు.
మరో తెలంగాణ ఆణిముత్యం..ప్రపంచ వేదికపై తళుక్కుమంది. ఇటలీలోని మాంటెసిల్వానో వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక ప్రపంచ అండర్-8 చెస్ చాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన అదుల్లా దివిత్రెడ్డి విజేతగా నిలిచాడు.
తెలంగాణ యువ చెస్ ప్లేయర్ అదుల్ల దివిత్రెడ్డి సంచలనం సృష్టించాడు. అల్బేనియా వేదికగా జరుగుతున్న ప్రపంచ క్యాడెట్ ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్ అండర్-8 ఓపెన్ విభాగంలో దివిత్రెడ్డి విజేతగా నిలిచాడ�