దివీస్ ల్యాబ్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.430 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.356 కోట్ల కంటే ఇది 21 శాతం అధికం.
ముంబై, నవంబర్ 6: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్మా కంపెనీ దివీస్ ల్యాబొరేటరీస్ ఈ సెప్టెంబర్ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.606 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గతేడా