అహంకారం పతనానికి హేతువని పెద్దలు చెప్తారు. కానీ, అహంకారం అంటే ఏమిటో చాలామందికి అర్థం కాదు. అహంకారం అంటే గర్వమని అర్థం చెప్పుకొంటాం. కానీ, దర్శనకారులు అహంకారాన్ని విశ్లేషించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. �
ఏదీ మన చేతిలో లేదు. మనం సంకల్పించవలసిన పని కూడా లేదు. జరగవలసింది జరుగుతుంది. మనం నిమిత్తమాత్రులం, అంతా విధి లిఖితం, అన్ని పనులూ ఆ భగవంతుడి చేతిలోనే ఉంటాయి. ఆయన అనుకోకపోతే ఏవీ కావు’ ఇలా భావించేవారు లోకంలో చా�
మానవుల కష్టాలను మూడు విభాగాలుగా చెప్పారు మన పూర్వులు. వానిని ‘తాపత్రయ’మంటారు. మనిషిని తపింపజేసేవి తాపములు. ఆధిభౌతికం, ఆధిదైవికం, ఆధ్యాత్మికం అన్నవే ఆ కష్టాలు. ‘ఆధి’ అంటే ‘పీడ’ అని అర్థం. భూమి, నీరు, అగ్ని, గ�