మండలంలోని తడకమళ్ల ప్రాథమిక సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్, వైస్ చైర్మన్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. దాంతో అవిశ్వాస తీర్మానం రద్దు చేస్తున్నట్లు జిల్లా అధికారి ప్రకటించారు.
MLC Kavitha | నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు, వదర బాధిత ప్రాంతాల ప్రజలకు అండగా నిలవాలని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha ) జిల్లా అధికారులకు సూచించారు
నిర్మల్ జిల్లా కొత్త కలెక్టర్‌గా బాధ్యతలను చేపట్టిన కర్నాటి వరుణ్ రెడ్డి తొలిసారిగా ప్రజా ఫిర్యాదుల విభాగానికి హాజరై అందరూ అందించిన అర్జీలను స్వయంగా స్వీకరించారు. వారు చెప్పే సమస్యను ఓపికగా విని పరి
తాడ్వాయి : రైతులు ఆర్థికంగా తక్కువ సమయంలో అభివృద్ధి చెందాలంటే పశువుల పెంపకం, ఆయిల్ఫామ్ పంట సాగుపై దృష్టి సారించాలని జిల్లా పశువైద్యాధికారి జగన్నాథచారి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చందాపూర్ గ్ర�
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ పట్ల నిర్లక్ష్యం వహించిన కోయిలకొండ మండలం తాసిల్దార్, ఎంపీడీవో, ఎంపీవో, ఏఎన్ఎం, పంచాయతీ కార్యదర్శి, ఎంపీహెచ్వోలక