Soumya Mishra | పాలేరు నియోజకవర్గ పరిధిలోని రామన్నపేటలో ఉన్న జిల్లా జైలును ఆదివారం డైరెక్టర్ ఆఫ్ జనరల్ ప్రిజెన్స్ కరెక్షనల్ సర్వీస్ డైరెక్టర్ డాక్టర్ సౌమ్య మిశ్రా సందర్శించారు.
Minister Harish Rao | ఖైదీల్లో మార్పును తీసుకువచ్చి.. సత్ప్రవర్తన బయటకు వచ్చేలా కృషి చేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఎన్సాన్పల్లి గ్రామంలో జిల్లా కారాగార భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.