సరిహద్దు అడవుల్లో మళ్లీ పెద్దపులి సంచరించడం ప్రజలను కలవరపెడుతోంది. ఏటా ఇదే సీజన్లో మన అడవుల్లోకి వస్తోంది. 2021, 2022 కనిపించిన పులి.. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు ప్రత్యక్షం కావడంతో అలజడి నెలకొంది.
కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర నుంచి ప్రవేశించిన పులి కెరమెరి, తిర్యాణితో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్, ఉట్నూర్ అడవుల్లో సంచరిస్తున్నది. కెరమెరి మండలం జోడేఘాట్ రేంజ్‌పరిధిలో తిరుగుతున్నట్ల�
చింతలమాదర జలపాత ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామని జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్‌కుమార్ అన్నారు. ఆదివారం జలపాతంతో పాటు అటవీప్రాంతాన్ని పరిశీలించారు.