మండల కేంద్రంలో గల విద్యా వనరుల కేంద్రంలో ప్రతి మంగళవారం ఏర్పాటు చేస్తున్న ఫిజియోథెరపీ ప్రత్యేక శిబిరాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని శిక్షకురాలు రూతమ్మ అన్నారు.
రాష్ట్రంలోని దివ్యాంగ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడంపై పాఠశాల విద్యాశాఖ దృష్టిసారించింది. ప్రత్యేకంగా నిర్వహిస్తున్న భవిత సెంటర్ల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నది.