శాంతిచంద్ర, దీపికసింగ్, సిమ్రితి ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘డర్టీఫెలో’. ఆడారి మూర్తిసాయి దర్శకుడు. జి.ఎస్.బాబు నిర్మాత. ఈ నెల 24న సినిమా విడుదల కానుంది.
శాంతిచంద్ర, దీపికా సింగ్, సిమ్రితి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డర్టీఫెలో’. ఆడారి మూర్తి సాయి దర్శకుడు. జి.యస్.బాబు నిర్మాత. ఈ సినిమాలోని ‘సందెవేళ..’ అనే పాటను దర్శకుడు సాయిరాజేష్ విడుదల చేశారు. ‘
బాధ్యతారాహిత్యంగా పెరిగిన కొడుకు సమాజానికి కీడుగా మారితే, ఆ తండ్రి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఆ తండ్రీకొడుకుల మధ్య జరిగే సంఘర్షణ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానంగా రూపొందిన చిత్రం ‘డర్టీ ఫెలో’.