‘సెకండ్ ఇన్నింగ్స్లో నా సినిమా లైఫ్ పెరిగింది. ఈ ఇన్నింగ్స్ అన్ని రకాలుగా బావుంది. హీరో అనేది పెద్ద బాధ్యత. ఇప్పుడు నాలో ఆ ఒత్తిడి లేకపోవడంతో దర్శకుడు కోరుకునే నటనను ఇవ్వడం చాలా తేలికవుతుంది’ అన్నార�
దర్శకుడు వాసుతో నాకిది మూడో చిత్రం. లక్ష్యం, లౌక్యం తరహాలో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటుంది. సినిమా చూస్తుంటే మన ఇంట్లో జరిగే కథలా అనిపిస్తుంది’ అన్నారు గోపీచంద్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజ�