“పెదకాపు’ కథను ఎప్పుడో రాసుకున్నా. 1980 దశకంలో వచ్చిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాల్పనిక అంశాలతో సాగుతుంది. ఈ కథకు మా నాన్న స్ఫూర్తినిచ్చారు’ అన్నారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆయన దర్శకత్వంలో విరాట్ కర�
నాలుగు దశాబ్దాల నాటి వాస్తవపరిస్థితులకు అద్దంపట్టేలా కల్పిత పాత్రలతో రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన చిత్రం ‘పెద్దకాపు 1’. విరాట్కర్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు.
‘రంగస్థలం’లో రంగమ్మత్తగా నా పాత్రను చాలా మంది గుర్తుపెట్టుకున్నారు. ఆ సినిమా నుంచి భిన్నమైన పాత్రలపై దృష్టిపెట్టా. ‘పెదకాపు-1’ చిత్రంలో నా పాత్రకు కథాగమనంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది’ అని చెప్పింది అనసూయ.