‘కంగువ, ఫ్రాన్సిస్ అనే రెండు పాత్రల్లో సూర్య కనిపిస్తారు. కంగువ వెయ్యేళ్ల నాటి వీరుడు. ఫ్రాన్సిస్ మోడరన్ కేరక్టర్. రెండూ భిన్నంగా ఉంటాయి. సూర్య ఫిట్నెస్ సినిమాకు హెల్ప్ అయ్యింది.
సౌతిండియన్ స్టార్ సూర్య నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘కంగువ’. దిశా పటాని కథానాయిక. శివ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్‌రాజా, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘ఈ పాయింట్‌ని కోన వెంకట్ నాలుగేళ్ల క్రితమే చెప్పారు. ఆ టైమ్‌లో నేను బిజీ. ఫస్ట్ పార్ట్‌లో చేసిన ఇతర నటీనటులు కూడా బిజీ. అందుకే కుదర్లేదు. ఇప్పుడు నాతోపాటు అందరికీ కుదిరింది. అందుకే వేగంగా సినిమాను పూర్త�
కంగువ’ నా కెరీర్‌లోని గొప్ప సినిమాల్లో ఒకటి. ఈ సినిమాలో నటించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను’ అన్నారు తమిళ అగ్రహీరో సూర్య. ప్రతిష్టాత్మకంగా ఆయన నటించిన ‘కంగువ’ మూవీ త్వరలో విడుదల కానుంది.
సూర్య కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ చిత్రం ‘కంగువ’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పది భాషల్లో తెరకెక్కిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. పీరియాడిక్ యాక్�
స్టార్ హీరోలందరితో కలిసి నటిస్తూ లీడింగ్ పొజిషన్లో కొనసాగుతున్నాడు టాలెంటెడ్ కమెడియన్ యోగిబాబు (Yogi Babu). ప్రస్తుతం సూర్య నటిస్తోన్న సూర్య 42 ప్రాజెక్ట్‌లో కీ రోల్ చేస్తున్నాడు యోగిబాబు.