Kanguva | సూర్య పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘కంగువ’.. విడుదల ఎప్పుడు అంటే?
సూర్య కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ చిత్రం ‘కంగువ’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పది భాషల్లో తెరకెక్కిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా భారీ హంగులతో తెరకెక్కిస్తున్నారు.
Kanguva | సూర్య కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ చిత్రం ‘కంగువ’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పది భాషల్లో తెరకెక్కిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా భారీ హంగులతో తెరకెక్కిస్తున్నారు. ఇందులో యుద్ధవీరుడి పాత్రలో సూర్య కనిపించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటించనున్నారు.
త్రీడీ ఫార్మాట్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. నిర్మాణానంతర కార్యకమ్రాల్లో భాగంగా డబ్బింగ్ పనులను మొదలుపెట్టారు. హీరో సూర్య డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేశాడు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆ ఫొటోను విడుదల చేసింది. దిశాపటానీ, యోగిబాబు, బాబీ డియోల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెట్రి పళనిస్వామి, కథ: శివ, ఆది నారాయణ, నిర్మాతలు: కేఈ జ్ఞానేవేల్ రాజా, వంశీ, ప్రమోద్, దర్శకత్వం: శివ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

