‘ఇద్దరు వ్యక్తులు ఒకే తప్పు చేస్తే అందులో ఓ వ్యక్తికి 24గంటల్లో బెయిల్ వస్తుంది. మరొకరికి రెండేళ్లయినా రాదు. వ్యవస్థలోని ఇలాంటి తప్పుల్ని ఎత్తిచూపుతూ చిలకలూరిపేట బస్సు దహనం, చుండూరు ఘటన, జూబ్లీహిల్స్ బ�
8ఏమ్ మెట్రో వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలందుకున్నారు దర్శకుడు రాజ్ ఆర్. ఆయన రూపొందించిన తాజా చిత్రం ‘23’. తేజ, తన్మయి ప్రధాన పాత్రల్ని పోషించారు.
‘మల్లేశం’ ‘8ఏమ్ మెట్రో’ చిత్రాలతో రియలిస్టిక్ ఫిల్మ్ మేకర్‌గా ప్రశంసలందుకున్నారు దర్శకుడు రాజ్ ఆర్. ఆయన రూపొందించిన తాజా చిత్రం ‘23’. తేజ, తన్మయి ప్రధాన పాత్రల్లో నటించారు.