విద్యుత్తు సంస్థల్లోని డైరెక్టర్ పోస్టులను సర్కారు ఎట్టకేలకు భర్తీచేసింది. ఇన్చార్జి డైరెక్టర్ల స్థానంలో నాలుగు విద్యుత్తు సంస్థలకు రెగ్యులర్ డైరెక్టర్లను నియమించింది.
రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థలో ఆంధ్రా అధికారుల ఆధిపత్యానికి కాంగ్రెస్ సర్కార్ రెడ్ కార్పెట్ పరుస్తున్నది. అత్యంత కీలకమైన డైరెక్టర్ పోస్టులను ఆ అధికారులకు కట్టబెట్టబోతున్నది. దాదాపు సగం డైరెక్ట