కమర్షియల్ చిత్రాల్ని తనదైన పంథాలో తెరకెక్కిస్తూ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు బాబీ కొల్లి. ఇటీవల ‘డాకు మహారాజ్'తో భారీ విజయాన్ని సాధించారు.
హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకొని ద్విగిణీకృతమైన ఉత్సాహంతో ఉన్నారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన తన 109వ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సి�