సక్సెస్, ఫెయిల్యూర్లకు సంబంధం లేని స్టార్డమ్ విజయ్ దేవరకొండది. సరైన సినిమా పడితే.. రికార్డులు బద్దలుకొట్టడం అతనికి పెద్ద విషయం కాదు. అలాంటి విజయం కోసం తనతో పాటు తన అభిమానులు కూడా ఆశగా ఎదురు చూస్తున్న
విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఓ సినిమా రూపొందిస్తున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న చిత్రమిది.