రాష్ట్ర సర్కారు మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యనందిస్తున్నది. ఇందులో భాగంగా బలగల గ్రామంలో రూ.36 కోట్లతో బాయ్స్-1, బాయ్స్-2 విద్యాలయాలను నెలకొల్పి సకల సౌకర్యాలు కల్పించింది.
మన ఇంట్లో గదులు, వస్తువులు.. మనకు నచ్చినట్టుగా ఉంటే ఆ ఆనందమే వేరు. వంటిల్లు విషయానికి వచ్చేసరికి.. సంప్రదాయం వైపు మొగ్గు చూపాలా, ఆధునికతకు ఓటెయ్యాలా అనే విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోతారు చాలామంది.