ఓపెన్ కిచెన్, సంప్రదాయ వంటిల్లు.. ఏది మేలు? ఎంత మేలు?
మన ఇంట్లో గదులు, వస్తువులు.. మనకు నచ్చినట్టుగా ఉంటే ఆ ఆనందమే వేరు. వంటిల్లు విషయానికి వచ్చేసరికి.. సంప్రదాయం వైపు మొగ్గు చూపాలా, ఆధునికతకు ఓటెయ్యాలా అనే విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోతారు చాలామంది.
మన ఇంట్లో గదులు, వస్తువులు.. మనకు నచ్చినట్టుగా ఉంటే ఆ ఆనందమే వేరు. వంటిల్లు విషయానికి వచ్చేసరికి.. సంప్రదాయం వైపు మొగ్గు చూపాలా, ఆధునికతకు ఓటెయ్యాలా అనే విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోతారు చాలామంది.
ఓపెన్ కిచెన్ అంటే..?
యూఎస్, యూకేలలో బాగా ప్రాచుర్యం పొందిన ఓపెన్ కిచెన్ ట్రెండ్ భారత్‌కూ వచ్చేసింది. దీంతో అమ్మమ్మల కాలం నాటి వంటగదులకు కాలం చెల్లిపోయింది. మెట్రో జీవులు ఓపెన్ కిచెన్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. గతంలో
వంటగది, డైనింగ్ హాల్.. వేరువేరుగా ఉండేవి. ఇప్పుడు లివింగ్ ఏరియా, డైనింగ్, కిచెన్ కలిసే ఉంటున్నాయి. దీన్నే ‘ఓపెన్ కిచెన్’ అంటున్నారు. కొందరు స్థలాన్ని పొదుపు చేయడానికి ఓపెన్ కిచెన్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. మరికొందరు, ఆధునికత కోసం ఈ డిజైన్‌కు ఓటేస్తున్నారు.
ఓపెన్ కిచెన్
ఓపెన్ కిచెన్‌లో వంట, వడ్డన అన్నీ ఒకే చోట. కాబట్టి, కబుర్లు చెప్పుకోవచ్చు. అతిథులతో కాలక్షేపానికి ఇదో మంచి అవకాశం.
సంప్రదాయ వంటగదితో పోలిస్తే విశాలంగా ఉంటుంది. అన్ని వస్తువులనూ పొందికగా అమర్చుకోవచ్చు.
సంప్రదాయ కిచెన్ కంటే కూడా వెలుతురు బాగా సోకుతుంది.
పొగ, ఘాటు వల్ల తుమ్ములు, దగ్గు సమస్య ఉండదు.
సంప్రదాయ వంటిల్లు
వంట గది, డైనింగ్‌రూమ్ విడివిడిగా ఉండటం సంప్రదాయ వంటశాల ప్రత్యేకత. ఇది తరతరాల ఆచారం కూడా.
సంప్రదాయ కిచెన్ అనేది లివింగ్ రూమ్‌కు దూరంగా ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు. పైపెచ్చు శబ్దాల గోల, వంట
వాసనల బాధ ఉండదు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

