ప్రయాణికులను ఆకట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే జోనల్ అధికారులు మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ‘రెస్టారెంట్ ఆన్ వీల్స్' పేరుతో కాచిగూడ రైల్వేస్టేషన్ ఆవరణలో హోటల్ ప్రారంభించారు.
ఖమ్మం:ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయం భవనంపై భాగంలో నూతనంగా నిర్మించిన డైనింగ్ హల్ ను పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ సోమవారం ప్రారంభించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వివిధ విభాగాలలో పని చేస్తున్న మి�