కమర్షియల్ హంగులకు సార్వజనీన అంశాలను జోడిస్తూ సినిమాలు చేయడానికే తాను ఇష్టపడతానని అంటున్నారు నిర్మాత దిల్‌రాజు. శిరీష్‌తో కలిసి ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘వకీల్‌సాబ్’. పవన్‌కల్యాణ్ హీరోగా నటించి�
‘ప్రజల హక్కుల కోసం పోరాడే లాయర్లు అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి పాత్ర నాకు ‘వకీల్‌సాబ్’తో దొరికింది. ఈ సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నా’ అని అన్నారు పవన్‌కల్యాణ్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత�
శంకర్ అంటే కేవలం సౌత్ డైరెక్టర్ మాత్రమే కాదు పాన్ ఇండియన్ దర్శకుడు.. అలాగే రామ్ చరణ్ కూడా ట్రిపుల్ ఆర్ తర్వాత పాన్ ఇండియన్ హీరో అయిపోవడం ఖాయం. అలాంటి ఈ ఇద్దరు స్టార్స్‌తో సినిమా చేయాలని నిర్మాత అనుకున్నపు�
‘సినిమాలపై నాకున్న ఇష్టం వల్లే కష్టాలు ఎదురైనా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉంటా. నా ధర్మాన్ని నిజాయితీగా నిర్వర్తించడానికే శ్రమిస్తా’ అని అన్నారు శ్రీరామ్ �
దిల్ రాజు | తెలుగులో ఎప్పుడూ బిజీగా ఉండే నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఎందుకంటే ఒక్క ఏడాది కూడా ఖాళీగా ఉండడు. కుదిరితే ఒక్కో ఏడాది అరడజన్ సినిమాలు చేస్తాడు.
ఈ రోజుల్లో ప్రమోషన్ సరిగ్గా చేయకపోతే పవన్ కళ్యాణ్ సినిమా అయినా ఒకటే.. చిన్న హీరో సినిమా అయినా ఒకటే. ఎంత అద్భుతమైన సినిమా చేసినా.. దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసుకోకపోతే అసలుకే మోసం వస్తుంది. అందుకే దర్శక నిర్మా
కొన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తుంటాయి. కానీ కలెక్షన్ల రూపంలో మాత్రం అవి కనిపించవు. ఇప్పుడు ఒక సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. పైగా అది ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన సినిమా కావడం గ�
పద్మశ్రీ.. బయట ప్రేక్షకులలో కాదు కానీ.. సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఈ పేరు ఇప్పుడు బాగా వినిపిస్తుంది. దానికి కారణం ఆయన తెరకెక్కించిన ‘షాదీ ముబారక్’ సినిమా. ఈ రోజుల్లో ఒక సినిమా చేయడానికి కోట్లకు కోట్లు
‘మనసుల్ని హత్తుకునే కుటుంబ కథా చిత్రమిది. సినిమా చూసిన ప్రేక్షకులంతా నవ్వుతూ థియేటర్ల నుంచి బయటకు వస్తారనే గ్యారెంటీ ఇస్తున్నా’ అని అన్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. శిరీష్‌తో కలిసి ఆయన నిర్మించిన చిత�
కొన్నిసార్లు అంతే.. కేవలం నిర్మాత పేరు చూసి బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు షాదీ ముబారక్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. చక్రవాకం, మొగలిరేకులు లాంటి సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు సాగర్ హీ�