కొత్త ఏడాదిలోకి రాగానే ఏవో కొన్ని తీర్మానాలు చేసుకునే ఉంటాం! ఇప్పటికే నయా సాల్ వచ్చేసి పది రోజులు దాటింది. కొత్త కట్టుబాట్లు ఎంత వరకు పాటిస్తున్నారో గమనించారా? ముఖ్యంగా ఫోన్ వాడకం తగ్గించాలని బలంగా ని�
ఒకప్పుడు కాలక్షేపం అంటే ఆటలు, పాటలు, నాటికలు ఇలా ఉండేవి! మరిప్పుడో.. ఒకే సమాధానం స్మార్ట్ఫోన్. బండ సెల్ఫోన్ రింగ్టోన్ విని ఏడుపు మానేసిన జనరేషన్ జెడ్ ఇప్పుడు స్మార్ట్ దునియాలో చక్కర్లు కొడుతున్న�