Naa Saami Ranga | టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నా సామి రంగ (Naa Saami Ranga) జనవరి 14న థియేటర్లలో గ్రాండ్గా విడుదలవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకు వచ్చాయి.
తెలుగు సినిమాలతోపాటు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఇతర భాషా చిత్రాలను కూడా డబ్ చేసి.. మన ప్రేక్షకులకు అందిస్తోంది ఆహా (Aha). కాగా ఇపుడు ఆహాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.