కరీంనగర్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈవో) టీ రాజ్యలక్ష్మి శుక్రవారం హఠాన్మరణం చెందారు. ఉదయం విధులకు హాజరయ్యే క్రమంలో అల్పాహారం తీసుకుంటూ కుప్పకూలారు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 1,654 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఇంటర్ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ మంగళవారం ఉత్తర్వు లు జారీ చేశారు. బుధవారం నుంచి గెస్ట్ లెక్చరర్ల ఎంపి�