సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తున్నది. మన నిధులు మనకే ఖర్చు చేస్తుండడంతో ఆలయాలు, దేవాదాయ శాఖ కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. ఇందుకు వరంగల్లో నిర్మించిన ధార్మిక భవనే నిలువ
రంగల్ నగరంలో నిర్మించిన దేవాదాయ శాఖ భవనం (ధార్మిక భవన్) ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, మేడారం సమ్మక్క-సారలమ్మ ఈవో, దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ విభాగం కా�