Telangana | రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి కులగణన సర్వే ప్రారంభం కానున్నది. బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులపాటు ఇండ్ల జాబితా నమోదు (హౌస్‌లిస్టింగ్) కార్యక్రమం చేపడతారు.
కులగణన పేరుతో ప్రభుత్వం చేపట్టబోయే సర్వేపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుల సర్వే మాటున సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టే కుట్ర దాగి ఉన్నదనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
ధరణి పోర్టల్‌లో ఒక్కసారి భూమి వివరాలు నమోదైతే అత్యంత సురక్షితంగా ఉంటాయని, ట్యాంపరింగ్ చేసే వీలు ఉండదని రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు.