తెలంగాణలో వివిధ సంస్థలు, వ్యక్తులకు ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటే తప్పనిసరిగా పీఎస్ఏఆర్ఏ నిబంధనలు పాటించాలని తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీ విజయ్‌కుమార్ సూచించారు.
రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) నిరుడు ఫిబ్రవరిలో17 కేసులు నమోదు చేసినట్టు డీజీ విజయ్‌కుమార్ తెలిపారు. వీటిలో 15ట్రాప్ కేసులు, 2 అసమాన ఆస్తుల కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు.